ముంబైని వదలని భారీ వానలు

ముంబైను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభవృష్టితో మహా నగరం అతలాకుతలమౌతోంది.రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ (శుక్రవారం) కూడా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సియోన్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీటమునిగింది. భారీ వర్షాల కారణంగా 30 విమాన సర్వీసులను రద్దు చేశారు. 120 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో 24 గంటలపాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Latest Updates