హోండా నుంచి బీఎస్‌‌-6 ‘ఎస్పీ 125’

కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన బీఎస్‌‌-6 స్టాండర్డ్స్‌‌ ప్రకారం రూపొందించిన ఇంజన్‌‌తో హోండా టూవీలర్స్ ఇండియా మార్కెట్లోకి గురువారం ఎస్పీ 125 బైకులను విడుదల చేసింది. డ్రమ్‌‌ బ్రేక్‌‌ వెర్షన్‌‌ ధర రూ.72,900 కాగా, డిస్క్‌‌బ్రేక్‌‌ వెర్షన్‌‌ ధర రూ.77,100. సీబీ షైన్‌‌ 125 మోడల్‌‌ ధరతో పోలిస్తే దీని ధర రూ.తొమ్మిది వేలు ఎక్కువ. ఎస్పీ 125 బైక్​లోని 124 సీసీ ఇంజన్‌‌ 10.9 ఎన్‌‌ఎం టార్క్‌‌ను విడుదల చేస్తుంది. ఐదు గేర్లు ఉంటాయి.

Honda launches BS-VI motorcycle SP125, starts at Rs 72,900

Latest Updates