చిత్రం భళారే విచిత్రం..!

‘కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల.. కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ అన్నట్లే.. ‘కాదేదీ ప్రయోగానికి అనర్హం’ అంటున్నడు ఫొటోగ్రాఫర్ రాజ్ డే. బెంగాలీ (కుచ్ బెహర్ ) అయిన రాజ్ డే అగ్గిపుల్లలతో ఎన్ని ప్రయోగాలు చేసిండో చూడండి. ‘అగ్గిపుల్లతో అగ్గి పుట్టిస్తా ’ అనగలం.. కానీ, ఇన్ని ఆటలు ఆడిస్తరని ఎవరైనా ఊహించినరా? అగ్గిపుల్లకు స్నేహం, ఆట, పాట, ప్రేమ..అన్నింటినీ ఎట్ల నేర్పిండో చూడండి. ‘రాజ్ ఫొటోగ్రఫీ’ పేరుతో ఇట్లాంటి ప్రయోగాలెన్నో చేసిండు. మచ్చుకు ఈ అగ్గిపుల్ల!

 

Latest Updates