ఇలా చేస్తే మందు ఈజీగా మానేయొచ్చు

‘కరోనా’, ‘క్వారంటైన్ టైం’, ‘లాక్‌డౌన్‌’… ఇలా మనకుపెద్దగా పరిచయం లేని పదాలూ, కొత్త అనుభవాలూ ఎన్నో చూస్తున్నాం. ప్రతీ సంక్షోభం మనకో కొత్త పాఠాన్ని నేర్పి పోతుంది. ఇప్పుడూ ఈ విపత్తు మనలో ఓ కొత్త మార్పుని తీసుకు వస్తుందేమో చూడాలి. ఈ కష్టాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ప్రాణాలు తీస్తున్న వైరస్ టైం లో కూడా మనకు మంచి చేసే అవకాశాన్ని వెతుక్కోవాలి. ఎప్పుడూ లేని ఓ కొత్త అవకాశంగా ఈ సెల్ఫ్ క్వారంటైన్ కాలాన్ని మార్చుకోవచ్చ

కరోనా ని కట్ట డి చేసే చర్యల్లో భాగంగా మనుషులెవ్వరూ రోడ్ల మీదకి వెళ్ళే చాన్స్ లేదు. అవసరమైన వస్తువులు దొరకటమే కష్టమ వుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని చెడగొట్టే అల వాట్లు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా? వాటిని వదిలించుకోవటానికి ఇదే మంచి టైం. ఎప్పటినుంచో ‘‘వీలవటం లేదు’’ అనే కారణంతో మానేయకుండా ఉన్న కొన్ని చెడు అలవాట్లని మార్చుకుందాం. సిగరెట్ తాగటం ఇప్పుడు కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ఎటూ పబ్లిక్ స్మోకింగ్ కి చాన్స్ లేదు. ఇళ్ళలోనే ఉండి పోతున్నాం కనుక ఇంట్లో స్మోక్ చేయకూడదు అన్న నియమం పెట్టుకుంటే చాలు. దీనికి మన ఇంట్లో వాళ్ళ సహకారం ఎలాగూ ఉంటుంది. కొంచెం ఆలోచన, కొద్దిగా సహనం ఉంటే చాలు. సిగరెట్, ఆల్కహాల్ లాంటి వ్యసనాలను మానేయటానికి ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. సరుకులు తేవటానికి బయటకి వెళ్ళిన ప్పుడు ఎలాగూ ఒకేసారి కాబట్టి ఒక్క పది నిమిషాలు సిగరెట్ కొనకుండా ఉండటానికి ప్రయత్నిస్తే చాలు. ఇంటికి వచ్చాక ఎలాగూ చేతిలో లేవు కాబట్టి ఇక ఇప్పుడు సిగరెట్ తాగే అవకాశం ఉండదు. ఒకవేళ మరీ ఎక్కువ గా  సిగరెట్ తాగాలన్న క్రేవింగ్ ఉంటే మంచినీ ళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీ తాగినప్పుడు సిగరెట్ తాగాలన్న కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ వీటిని కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సిగరెట్ ఖచ్చితంగా దొరకదు అన్న సిగ్నల్స్ మన మెదడుకి చేరితే కొంత వరకూ నికోటిన్ లేకుండా కూడా ఉండే స్థితికి చేరుకుం టుంది. ఇక ఆల్కహాల్ అలవాటు కూడా తగ్గించుకోవటానికి ఇదే మంచి సమయం.

ఎక్కువగా ఇంట్లో ఉన్నవాళ్ళతో గడపటానికి ప్రయత్నించాలి. సాయంత్రం అవగానే ఆల్కహా ల్ వైపు మనసు లాగుతుంటుంది. అందుకని ఇంట్లోస్టాక్ ఉంచక పోవడం బెటర్. వర్క్ బిజీ, సాయంత్రాలు స్నేహితులతో గడపటం ఇంటికి లేట్‌గా రావటం వంటి అలవాటు ఇప్పుడు ఎలాగూ కుదరదు కాబట్టి. ఇంట్లో ఉంటున్న ఈ టైంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండొచ్చు. అదే పనిగా సోషల్ మీడియా వాడకం వల్ల కూడా స్ట్రె స్ పెరిగిపోతే రిఫ్రెష్మెంట్ అనే వంకతో ఇంకా తాగాలన్న కోరిక ఎక్కువ అవుతుంది. కబట్టి వీలైనంత వరకూ అవసరం లేని టైంలో ఆన్న్ లై లో ఉండకుండా వేరే పనిలోబిజీ అవ్వాలి.

స్మోకింగ్, ఆల్కహాల్ కాకుండా మానెయ్యా లి అనుకున్న చాలా అలవాట్లకి గుడ్ బై చెప్ప టానికి ఇదే మంచి టైం.  ఆల్కహాల్ తాగడం వల్ల బాడీ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఆ నేచురల్ రెమెడీస్ బాగా సాయపడతాయి. మెడికల్ గా కంటే.. నేచురల్ రెమెడీస్ ద్వారా ఆల్కహాల్ తాగకుండా అడ్డుకట్టవేసే మార్గాలు న్నాయి. ఇలాంటి సహజ మార్గాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ ట్ ఉండవు. మంచి ఫ‌‌‌‌లితాలు పొందవ ‌‌‌‌చ్చు. మానేయాల‌‌‌‌ని భావించే వాళ్లు.. ఈ రెమెడీస్ ట్రై చేస్తే మంచి ఫ‌‌‌‌లితాలుంటాయి. ఈ టైంలో మనలో ఇమ్యూనిటీ పవర్ ని కాపాడుకోవటం చాలా అవసరం. దానికోసమైనా ఈ అలవాట్లకి గుడ్ బై చెప్పేద్దాం.

ఆల్కహాల్ తాగకుంటే ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుం టే ముందు ముందు ‘మందు’ జోలికి వెళక్ల ుండా ఉండొచ్చు. కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గు తాయి: మద్యం తాగితే… తల, మెడకు సంబంధించిన కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే… ఈసోఫే గల్, లివర్, బ్రెస్ట్ (రొమ్ము కేన్సర్), కొలొరెకల్ కేన్సర్లు కూడా సోకే ప్రమాదం ఉందని పరిశోధ నలు తేల్చాయి. ఇన్ని రకాల కేన్సర్లలో ఏ ఒక్కటి సోకినా… ప్రాణాలకే ప్రమాదం. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కే లక్షలు వదిలిపోతాయి. అందుకని మద్యం తాగడం మానేస్తే… కేన్సర్లువ్యాపించే ప్రమాదం కూడా తక్కువ అవుతుంది.

బరువు తగ్గు తారు: మద్యం తాగేవారు కంట్రోల్ లేకుండా తాగుతారు. పైగా మంచింగ్ పేరుతో… కొవ్వు ఉన్న స్నాక్స్ తింటారు. ఇవన్నీ బాడీలో చెడు కొ లెస్ట్రాల్‌‌‌‌ ను పెంచి, పొట్ట ఇతరత్రా శరీర భాగాల్లో కొవ్వును కూడబెడతాయి. దీనివల్ల బరువు పెరు గుతుంది. మద్యాన్ని ఓ నెల మానేసి చూడండి… బరువు తగ్గ డం ఖాయం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ సేపు ఇంట్లో, మనవాళతో కలిసి టైంస్పెండ్ చేసే అవకాశం మళ్ళీ మళ్ రాద లీ ని గుర్తుంచుకుంటే చాలు. మరే చెడు అలవాటునీ దగ్గ రకు రానివ్వ కుండా ఉండే శక్తి మనవాళతో గడ ్ల పటంలో ఉంది. చెడులోనూ మంచిని వెతుక్కునే తత్వం మనల్ని మానసికంగా ఇంకా బలంగా చేస్తుంది. కాబట్టి కరోనాని దరి చేరనీయకుండా చూసుకుంటూనే… ఇప్పుడు న్న పరిస్థి తిని మంచి అవకాశంగా మా ర్చుకు

కరోనాకు​ మందు ​కనిపెట్టి​పనిలో 35 ల్యాబ్ లు

Latest Updates