హైదరాబాద్ సెగ్మెంట్: రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు

హైదరాబాద్ సెగ్మెంట్: రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏడు రౌడ్ల కౌంటింగ్ పూర్తయింది. వీటిలో ఎమ్మెల్సీ అభ్యర్థులు సాధించిన ఓట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో మొత్తం 3,37,039 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత అభ్యర్థి గెలవాలంటే కావలసిన మ్యాజిక్ ఫిగర్ 1,68,520 ఓట్లుగా తేలింది.

అభ్యర్థుల వారీగా ఒక్కోరౌండులో పోలైన ఓట్లు

టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి
మొదటి రౌండ్: 17,439

రెండో రౌండ్: 17,732

మూడో రౌండ్: 17,836

నాలుగో రౌండ్: 17,545

ఐదో రౌండ్: 17,752
ఆరో రౌండ్: 17,406
ఏడో రౌండ్: 6,979

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 1,12,689
 

బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు
మొదటి రౌండ్: 16,385

రెండో రౌండ్: 16,173

మూడో రౌండ్: 16,005

నాలుగో రౌండ్: 16,436

ఐదో రౌండ్: 16,750
ఆరో రౌండ్: 16,335
ఏడో రౌండ్: 6,584

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 1,04,668


ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు

మొదటి రౌండ్: 8,357

రెండో రౌండ్: 8,594

మూడో రౌండ్: 8,554

నాలుగో రౌండ్: 8,524

ఐదో రౌండ్: 8,575

ఆరో రౌండ్: 7,846
ఏడో రౌండ్: 3,160

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 53,610


కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి

మొదటి రౌండ్: 5,082

రెండో రౌండ్: 4,980

మూడో రౌండ్: 4,973

నాలుగో రౌండ్: 5,018

ఐదో రౌండ్: 4,387
ఆరో రౌండ్: 5,187
ఏడో రౌండ్: 1,927

ఏడు రౌండ్లలో వచ్చిన మొత్తం ఓట్లు: 31,554

చెల్లని ఓట్లు

మొదటి రౌండ్: 3,374

రెండో రౌండ్: 3,375

మూడో రౌండ్: 3,333

నాలుగో రౌండ్: 3,282

ఐదో రౌండ్: 3,348
ఆరో రౌండ్: 3,202
ఏడో రౌండ్: 1,395

మొత్తం ఏడు రౌండ్లలో కలిపి చెల్లని ఓట్లు: 21,309