పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి అరెస్ట్

Hyderabad:A man who was Scolded Soldier was arrested

Hyderabad:A man who was Scolded Soldier was arrestedమిలటరీ జవానును బూతులు తిడుతూ పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పటాన్‌చెరు మండలం పాటి గ్రామానికి చెందిన నవాజ్ గా గుర్తించారు. మంగళవారం అర్దరాత్రి బిడిఎల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అనంతరం మిలిటరీ అధికారులకు అప్పగించనున్నట్టు సమాచారం.

Latest Updates