హ్యుండై కొత్త ఎలాంట్రా వచ్చేసింది…

కొరియన్ ఆటోమేకర్ హ్యుండయ్‌ కొత్త మోడల్ ఎలాంట్రా ఎన్ ను ఇండియా మార్కెట్లో గురువారం లాంఛ్‌ చేసింది. దీనిని మరింత ఆకర్షణీయంగా, శక్తిమంతంగా తయారు చేశామని ప్రకటించింది. ఇందులో 1.6 లీటర్ జీడీఐ టర్బోచార్జ్ డ్ ఇంజన్ 264 ఎన్ ఎంటార్క్ ను, 204 హెచ్ పీని విడుదల చేస్తుంది. ఆరు గేర్లు ఉంటాయి. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్ మిషన్ కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ , 10 ఇంచుల స్క్రీన్ , డిజిటల్ కీ ఫంక్షన్ వంటి అదనపు ఫీచర్లు. ధర, అందుబాటు వివరాలను కంపెనీ ప్రకటించలేదు.

 

Latest Updates