ఐసెట్-19 షెడ్యూల్ విడుదల

వరంగల్ : 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి, MBA, MCA ఎంట్రెన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,ఐసెట్ చైర్మన్, విసి ప్రో. సాయన్న. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఐసెట్ షెడ్యూల్ వివరాలను శుక్రవారం వెల్లడించారు అధికారులు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

21 ఫిబ్రవరి నోటిఫికేషన్
మార్చి 7 ఆన్ లైన్ అప్లికేషన్  ప్రారంభం..
ఫీజు SC, STలకు 450 రూపాయలు.. ఇతరులకు 650
రూ.500 రూపాయల ఫైన్ తో మే 6నుండి ,10 వరకు
రూ.2000 రూపాయల ఫైన్ తో మే11 నుండి 14 వరకు
రూ.5000 రూపాయల ఫైన్ తో మే15  నుండి 17వరకు
రూ.10,000  మే 18 చివరి తేదీ వరకు
19మే హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
14 సెంటర్లలో పరీక్ష కేంద్రాలు.
మే -24 ఐసెట్ పరీక్ష
మే -29 న కీ విడుదల
అభ్యంతరాల స్వీకరణ జూన్ 1వ తేదీ వరకు
13 జూన్ 2019న పరీక్ష ఫలితాలు విడుదల

Latest Updates