ట్విట్టర్ ఖాతాలు ఎందుకు బ్లాక్ చేశారో అర్థం కావట్లే: పవన్

జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి మద్దతుదారులైన 400 ట్విట్టర్ అకౌంట్లను ఎందుకు నిలిపివేశారో అర్థం కావడం లేదన్నారు. నిస్సాహయులైన పేదల తరపున పోరాడుతున్నందుకు ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేశారా? అని ప్రశ్నించారు. తాము ఎలా అర్థం చేసుకోవాలి? వెంటనే బ్లాక్ చేసిన  ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు పవన్.

Latest Updates