14 రోజులుగా కరోనాతో బాధపడుతున్నా.. ఇదొక చెత్త వైరస్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఒలింపిక్ ఆటగాళ్ళపై ప్రభావం చూపుతుంది. లేటెస్ట్ గా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ దక్షిణాఫ్రిక స్విమ్మర్ కామెరాన్ వాన్ డెర్ బర్గ్ కరోనా వైరస్ బారిన పడ్డారు.  తాను 14 రోజులుగా కరోనాతో బాధపడుతున్నాని చెప్పాడు.. కానీ తాను ఇప్పటి వరకు ఎదుర్కొన్న  చెత్త వైరస్ అని అన్నాడు.  తాను ఫిజికల్  ఫిట్నెస్ ఉన్నప్పటికీ  కూడా  ఈ వైరస్ తో బాధపడుతున్నట్లు చెప్పారు. కరోనా ప్రభావంతో తీవ్రమైన జ్వరం తగ్గినప్పటికీ ఇంకా అలసట వస్తుందని..కదలలేక పోతున్నట్లు చెప్పాడు. అంతేగాకుండా తీవ్ర దగ్గుతో బాధపడుతున్నానని అన్నాడు. నడిస్తే గంటల పాటు అలసిపోతున్నట్లు చెప్పాడు.

 

see more news

సాయంత్రం7 నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు

3 నెలల తర్వాత బతికుంటారనే గ్యారెంటీ ఎంటీ.?

Latest Updates