వీరాట్ కోహ్లీతో రేపు మాట్లాడుతా : గంగూలీ

భారత క్రికెట్ లో కోహ్లీ చాలా ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు బీసీసీఐ కొత్త చీఫ్ సౌరవ్ గూలీ. బీసీసీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన గంగూలీ ప్రస్తుతం భారత జట్టు అద్భతంగా ఉందన్నారు. కెప్టెన్ కోహ్లీకి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కోహ్లీతో  రేపు మాట్లాడతానని అన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Latest Updates