బీజేపీ గెలిస్తే నాలాల బాగుకు సుమేధ చట్టం

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్, ఎంపీ కిషన్ రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీలో పడి చనిపోయిన సుమేధ పేరు మీద సుమేధ చట్టాన్ని తీసుకొస్తామని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ‘జీహెచ్ఎంసీ మేయర్‌గా అన్నీ పార్టీలకు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశమివ్వండి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. హైదరాబాద్‌ను అభివృద్ది చేసే అవకాశం బీజేపీకే ఉంటుంది’ అని ఆయన అన్నారు.

For More News..

ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజం

కమీషన్లన్నీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పోతున్నాయి

20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజలపాటు అత్యాచారం

Latest Updates