నెంబర్ ప్లేట్ సరిగా లేకుంటే జైలుకే

హైద‌రాబాద్: వాహ‌నాల నెంబ‌ర్ ప్లేట్ పూర్తిగా క‌నిపించ‌క‌పోతే క‌ఠ‌న చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు పోలీసులు. గురువారం హైదరాబాద్ సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించారు. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా.. బెండ్ చేసినా…నెంబర్ ప్లేట్ పై స్టికర్ అతికించి ఉన్నా, నెంబర్ ప్లేట్ పై అంకెలు క‌రెక్ట్ గా అమార్చకపోవడం.. ఇలాంటి వాహ‌నాల‌పై హైద‌రాబాద్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. చదర్ ఘాట్ పరిధిలో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించిన పోలీసులు‌ నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలు సీజ్ చేసి, firలు నమోదు చేశారు. నగర కమిషనర్ పిలుపు మేర‌కు నెంబర్ ప్లేట్ సరిగా లేకుంటే.. భారీ ఫైన్ తో పాటు, జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు పోలీసులు.

Latest Updates