ప్రధాని PS గా IFS అధికారి వివేక్‌కుమార్‌ 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేట్‌ సెక్రటరీ (PS) గా IFS అధికారి వివేక్‌ కుమార్‌ నియమితులయ్యారు. 2004 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ (IFS) కు చెందిన వివేక్‌ కుమార్‌ ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) మోడీ ఆధ్వర్యంలోని అపాయింట్స్‌ కమిటీ ఆఫ్‌ కేబినెట్‌ వివేక్ కుమార్‌ నియామకాన్ని ఆమోదించింది.

 

Latest Updates