ఎగ్జామ్​ సెంటర్​లో వడ్ల బస్తాలు

టెన్త్​ పరీక్షలు ఈ నెల 8వ తేదీ నుంచి స్టార్ట్​ చేస్తారంటున్నారు. పరీక్షలు దగ్గరకొస్తున్నా సెంటర్లలో మాత్రం సౌలతులు కల్పించడంలో విద్యాశాఖ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో నెల రోజుల కిందట ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలకు ధాన్యం బస్తాలు తడవకుండా
ముందు జాగ్రత్తగా క్లాస్ రూంల్లో భద్రపరిచారు. వాటిని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడంతో అలాగే ఉండిపోయాయి. రెండు రోజుల్లో ఎగ్జామ్స్​ ప్రారంభమవుతుండడంతో వీటిని ఎప్పుడు తీయిస్తారోనని ఎదురుచూస్తున్నారు.
–స్టేషన్ ఘన్ పూర్ , వెలుగు

For More News..

ఎస్‌బీఐ చరిత్రలో తొలిసారి.. భారీగా లాభాలు

50 ప్లేట్ల పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేసిన్రు

ఈసారి బోనాల పండుగ లేనట్లే

Latest Updates