జనంలో… డి విటమిన్ లోపం పెరిగింది

హైదరాబాద్ : వైరస్ భయంతో  ఇండ్ల నుంచి  బయటకి రాకపోవటంతో జనంలో… డి విటమిన్  లోపం పెరిగిందన్నారు  పెయిన్స్  ఎక్స్ పర్ట్  విజయ్ భాస్కర్. రీసెంట్ గా  బోన్స్… జాయింట్స్ … మజిల్ పెయిన్స్ తో సఫర్ అవుతున్న వారి సంఖ్య  పెరుగుతుందంటున్నారు. ముఖ్యంగా  చిన్నపిల్లలు, సాఫ్ట్ వేర్ సెక్టర్ లో వర్క్  చేస్తున్న వారిలో  ఈ సమస్య ఎక్కువగా  కనిపిస్తుందంటున్నారు డాక్టర్లు.

Latest Updates