అండర్‌–19 వరల్డ్ కప్‌ క్వార్టర్‌ ఫైనల్ : ముగిసిన భారత్ ఇన్నింగ్స్

పోష్‌స్ట్రూమ్‌ (సౌతాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అండర్‌–19 ప్రపంచకప్‌ లో కీలక మ్యాచ్ అడుతుంది. సౌతాఫ్రికాలోని షోష్ స్ట్రూమ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసింది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా..  ఇవాళ జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ లో ఆస్ట్రేలియాతో గెలిచి.. సెమీస్ లోకి దూసుకెళ్లాలని చూస్తోంది.

భారత్ ప్లేయర్లలో.. జైస్వాల్(62), అథర్వ(55), రవి బిష్ణోయ్‌(30),  ఎక్కువ రన్స్ తో అదరగొట్టారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో.. కెల్లీ, ముర్ఫీ చెరో రెండు వికెట్లు తీయగా..సంగా, కానర్ సలీ, విలియమ్స్, ఒక్కో వికెట్ తీశారు.

see also: భార్య కంటే అవే ప్రాణమట..!

SEE ALSO: ‘ఎన్ని అడ్డదారులు తొక్కి సీఎం అయ్యాడో మాకు తెలుసు’

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?