సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

పుణె: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టెస్ట్ ల సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. దీంతో మూడో టెస్టు ఆడకుండానే సిరీస్ ను కైవసం చేసుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌కు దిగిన దక్షిణాఫ్రికాను 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్‌ చేసింది టీమిండియా. 137 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది.

Latest Updates