విండీస్ తో మ్యాచ్ ..భారత్ బ్యాటింగ్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌ తో జరుగుతున్న సెకండ్ వన్డేలో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్ చేసిన టీమిండిన  వన్డేల్లోనూ సత్తా చాటాలని చూస్తుంది. గురువారం గయానాలోని ప్రావిడెన్స్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌ లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయగా… 13 ఓవర్లు ముగిసే సరికి వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో ఆ పోరు రద్దయిన విషయం తెలిసిందే.

రాత్రి 7 గంటల నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం..

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

 

Latest Updates