వాంఖడే వన్డే: భారత్ దే బ్యాటింగ్

ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియాతో జరుగుతున్నతొలి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గతంలో 3-2 ఓడించిన ఆస్ట్రేలియాపైప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా చూస్తుంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా రోహిత్,ధావన్  మూడవ స్థానంలో రాహుల్,నాల్గవ స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నారు.

Latest Updates