టాస్ గెలిచిన బంగ్లా: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

బంగ్లాదేశ్ తో జరగుతున్న తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో 10 పరుగుల వద్ద రోహిత్ శర్మ 9 రన్స్  చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత లోకేష్ రాహుల్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ రెండు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. శిఖర ధావన్ 13, శ్రేయస్ అయ్యార్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.

Latest Updates