టీ20: బంగ్లా టార్గెట్ 149

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టీ20 లో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ 148 పరుగులు చేయగల్గింది. దీందో బంగ్లా ముందు 149 పరుగుల టార్గెట్  ఉంచింది. ధావన్ 41 మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో భారత్ తక్కువ స్కోరు చేయగల్గింది. బంగ్లా బౌలర్లలో షఫూల్ ఇస్లామ్ 2,అమినల్ ఇస్లామ్2, హఫీప్ హోషన్ లకు ఒక వికెట్ పడ్డాయి.

Latest Updates