భారత్‌ – జాంబియా మధ్య 6 ఒప్పందాలు

india-zambia-sign-6-mous-following-delegation-level-talks-between-pm-modi-zambian-president54654

మూడు రోజుల  పర్యటన  కోసం  భారత్ కు  చేరుకున్న  జాంబియా  ప్రెసిడెంట్ … చాగ్వా లుంగుకు   రాష్ట్రపతి భవన్ లో  ఘన స్వాగతం  లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్ తో  సమావేశం  తర్వాత   రాజ్ ఘాట్  సందర్శించి  మహత్మ గాంధీకి  నివాళులర్పించారు.

ఈ మధ్యాహ్నం ప్రధాని  నరేంద్ర మోడీతో జాంబియా అధ్యక్షుడు చాగ్వాలుంగు, ఆ దేశ ప్రతినిధుల  బృందం  చర్చలు జరిపింది. ఇండియా – జాంబియా మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. మోడీ, లుంగ్ సమక్షంలో అధికారులు ఎంఓయూలు మార్చుకున్నారు. న్యూ ఢిల్లీలో  ఇండియా- జాంబియా  బిజినెస్ ఫోరం  సందస్సులో… లుంగ్ పాల్గొంటారు.

Latest Updates