కశ్మీర్ లో ఎయిర్ ఫోర్స్ వాహనానికి యాక్సిడెంట్

జమ్ముకశ్మీర్ లో సైనిక బలగాలు ప్రయాణిస్తున్న ఓ వాహనానికి ఈ ఉదయం యాక్సిడెంట్ అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. జమ్ము కశ్మీర్ లోని అవంతిపొరలో ఈ సంఘటన జరిగింది. ప్రాణనష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates