ఆసియా బాక్సింగ్ లో భారత్ కుమ్ముడు : సెమీస్ లో 13మంది

బ్యాంకాక్ : బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ సత్తా చాటుతోంది. సెమీ ఫైనల్లోకి 13 మంది భారతీయ బాక్సర్లు దూసుకెళ్లారు. వీరిలో ఏడుగురు పురుషులు… ఆరుగురు మహిళలు ఉన్నారు. గురువారం రోజున సెమీఫైనల్స్ జరగనున్నాయి. వీరందరికీ కనీసం బ్రాంజ్ మెడల్స్ ఖాయం అయ్యాయి.

కజక్ స్థాన్ లో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు సెమీస్ వరకు వెళ్లారు. చైనాలో ఇద్దరు పురుషులు, 8మంది మహిళలు సెమీస్ స్టేజ్ దాటారు. బ్యాంకాక్ టోర్నీలో మరింత మెరుగైన ప్రదర్శన చేశారు భారత బాక్సర్లు.

సెమీస్ లో చేరిన బాక్సర్లు వీరే

పురుషులు

Deepak Singh (49 kilogram)

Amit Panghal (52 kilogram)

Kavinder Singh Bisht (56 kilogram)

Shiva Thapa (60 kilogram)

Ashish (69 kilogram)

Ashish Kumar (75 kilogram)

Satish Kumar (91 kilogram)

మహిళా బాక్సర్లు

Nikhat Zareen (51 kilogram)

Manisha (54 kilogram)

Sonia Chahal (57 kilogram)

L Sarita Devi (60 kilogram)

Simranjit Kaur (64 kilogram)

Pooja Rani (75 kilogram)

 

Latest Updates