లండన్ లో ఇండియన్ల విజయం

ముగ్గురు ఇండియన్స్, ఒక పాకిస్థానీని బ్రిటన్లోనే సెటిల్ అయ్యేందుకు యూకే కోర్టు అనుమతినిచ్చింది. దేశ భద్రతకింద కొద్ది రోజుల క్రితం వీళ్లను తిరిగి స్వం త ప్రాంతాలకు వెళ్లిపోవాలని బ్రిటిష్ సర్కారు ఆదేశించింది. దీంతో న్యాయపోరాటానికిదిగిన వీరికి కోర్టులో ఊరట లభించింది.ఇమిగ్రేషన్ రూల్స్ కు విరుద్ధంగా నలుగురు ప్రొఫెషనల్స్ ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారని కోర్టు బ్రిటన్ సర్కారుపై మండిపడింది. బ్రిటన్ లో స్థిర పడేందుకు బాలాజీ గారి ఆశిష్(హైదరాబాద్), సోమనాథ్ మజుం దార్,అవైస్ కవోస్, అమరో అల్బర్ట్(పాకిస్థాన్)కుచెందిన అప్లికేషన్లను స్వీ కరిం చాలని తీర్పు చెప్పింది.

Latest Updates