2020 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

సౌతాఫ్రికాలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ప్రియంగార్గ్ కెప్టెన్ గా 15 మంది ఆటగాళ్ల లిస్ట్ ను రిలీజ్ చేసింది.2020 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ కప్ జరగనుంది.

టీమీండియా :ప్రియామ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ చంద్ జురెల్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యన్ష్ సక్సేనా,  శశ్వత్ రావత్, దివ్యన్ష్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయ్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్‌, కుమా్ర్  కుషాగ్రా (వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.

Latest Updates