వరల్డ్ కప్ భారత జట్టు ఇదే

వరల్డ్ కప్ లో తలపడనున్న భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15మందితో కూడిన ప్లేయర్ల లిస్ట్ ను రిలీజ్ చేశారు. ఇంగ్లండ్ వేదికగా 2019 ప్రపంచకప్ జరుగుతుంది. ఈ టీం కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించగా.. రోహిత్ వైస్ కెప్టెగా ఉన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో టీంను సెలక్ట్ చేశారు.

టీం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), విజయ్ శంకర్, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, కుల్దీప్ యాదవ్, చహల్, హార్ధిక్ పాండ్య,  భువనేశ్వర్ కుమార్, జస్ర్పిత్ బుమ్రా, రవీంద్ర జడేజ, మహామ్మద్ షమీ.

Latest Updates