దేశంలో 86వేల 821 కేసులు

దేశంలో కరోనా కేసులు 63 లక్షలు దాటాయి. బుధవారం నాడు దేశంలో 86వేల 821 కేసులు నమోదయ్యాయి. 11వందల 81 మంది చనిపోయారు.  మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 63 లక్షల 12వేల 585కు చేరింది. ఇందులో 9 లక్షల 40వేల 705 యాక్టివ్ కేసులుండగా… 52లక్షల 73వేల 202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్ గా మరణాల సంఖ్య కూడా 98వేల 678కు చేరింది. ఇక మంగళవారం నాడు 14 లక్షల 23వేల 52 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ICMR తెలిపింది. ఓవరాల్ గా టెస్టుల సంఖ్య 7 కోట్ల 56 లక్షలు దాటాయి.

 

Latest Updates