గోదావరికి ఇంద్రావతి నీరు

భద్రాచలం, వెలుగు: నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనది ఇంద్రావతి వరద పోటెత్తింది. తాలిపేరుకు నీరు రావడంతో దిగువకు వదిలారు. ఇంద్రావతి నీరు చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 19.9 అడుగులకు చేరుకుంది. గురువారం వరద తగ్గుముఖం పట్టిందని భద్రాచలంలోని కేంద్ర జలసంఘం ఆఫీసర్లు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates