కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు.. భువనగిరి వాసికి ఐదేండ్ల  జైలు

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్​పై సోషల్​ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఐదేండ్ల జైలు శిక్ష పడింది. భువనగిరి జిల్లాకు చెందిన రామకృష్ణ  సోషల్​ మీడియాలో సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్నాళ్ల క్రితం సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. రామకృష్ణకు ఐదేండ్ల  జైలు శిక్ష విధించింది. రూ. 2 వేలు జరిమానాగా కట్టాలని ఆదేశించింది.

Latest Updates