వాళ్లు కరీంనగర్ ఎందుకొచ్చారో ఎంక్వైరీ చేయండి

ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చినవారు ఏ పని మీద వచ్చారో ఎంక్వైరీ చేయించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మత ప్రచారం కోసమే వచ్చారా..? వేరే ఏదైనా కారణం ఉందో తేల్చాలన్నారు. వారు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. రోడ్డు మార్గంలో చాలామంది విదేశీయులు రాష్ట్రానికి వస్తూనే ఉన్నారన్నారు రాజాసింగ్.

ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.

see more news

ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతి

ఓపెన్ ప్లేస్ లో ఉమ్మితే రూ.1000 ఫైన్

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

Latest Updates