అజిత్ దోవల్ నివాసంలో హిందు-ముస్లిం మత పెద్దల భేటీ

హిందు-ముస్లిం మత పెద్దలు, సాధువులతో సమావేశమయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఢిల్లీలోని అజిత్ దోవల్ ఇంట్లో మీటింగ్ జరిగింది. యోగా గురు బాబా రాందేవ్, చిన జీయర్ స్వామి, స్వామి ప్రమత్మానంద్, ముస్లింలలోని షియా, సున్నీ వర్గాలకు చెందిన గురువులు కూడా పాల్గొన్నారు. అందరూ శాంతిని పాటించాలని కోరారు దోవల్. అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును అందరూ స్వాగతించాలన్నారు. ఎలాంటి వివాదాలకు పోకూడదని కోరారు. శాంతి, సద్భావవను కొనసాగించాలన్నారు.

inter-religious faith meet at National Security Advisor Ajit Doval's residence,

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates