ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారణ : 27న ప్రకటించాలని ఆదేశం

ఇంటర్ ఫలితాలు మే 27న ప్రకటించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది హైకోర్టు. ఇంటర్ ఫలితాల కేసుపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు..దీనిపై  గ్లొబరినా సంస్థకు నోటీసులు  ఇచ్చింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేశామని  కోర్టు తెలిపింది ఇంటర్ బోర్డు. సమాధాన పత్రాలు మే 27 న నెట్ లో ఉంచుతామని తెలిపింది బోర్డు. ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఇంటర్ బోర్డు తగ హై కోర్ట్  ఆదేశం.

Latest Updates