ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడుపు పెంపు

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించారు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్. ఇందుకు గాను గురువారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు రెక్వెస్ట్ చేయడంతో  ఫీజు కట్టవలసిన తేదీని పొడిగించినట్టు తెలిపారు. 02.05.2019 ఉన్న గడువు తేదీని.. 04.05.2019 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు మూడుసార్లు గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు.

Latest Updates