ఈ నెల 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతీ ఏటా హైదరాబాద్ లో నిర్వహించే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కైట్ ఫెస్టివల్ తో స్వీట్స్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు.

 

Latest Updates