INX మీడియా కేసు : చిదంబరానికి ఊరట

PCHIDAMBARAMమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. ఆగస్టు ఒకటి వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయ్యొద్దని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. INX మీడియా కేసులో విచారణకు చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో అనేక మార్లు పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. మరోసారి సీబీఐ పిటిషన్ తిస్కరించిన కోర్టు… ఆగస్టు 1 వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయవద్దని సూచించింది. కేసు విచారణ నిమిత్తం డిల్లీ హైకోర్టుకు చిదంబరం హాజరయ్యారు. సీబీఐ పరిధిలో కేసు ఉన్నందున్న తాను ఏమీ చెప్పలేనని… చిదంబరం లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates