IPL మ్యాచ్ : రాజస్ధాన్ రాయల్ విక్టరీ

Rajasthanఏపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా శనివారం(మే-19) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో రాజస్ధాన్ రాయల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్ధాన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లతో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ 4 బాల్స్ మిగిలి ఉండగానే 134 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

Posted in Uncategorized

Latest Updates