IPL మ్యాచ్: సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్-148

sunrisers
హైద‌రాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య  IPL మ్యాచ్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి 148 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.

ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్లు ఎవిన్ లెవీస్ 29 పరుగులు, పొలార్డ్ 28, సూర్యకుమార్ యాదవ్ 28, రోహిత్ శర్మ 11 పరుగులు చేశారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు సందీప్ శర్మ, స్టాన్లేక్ , సిద్దార్థ్ కౌల్ రెండు చొప్పున, రషీద్ ఖాన్, అల్ హాసన్ లు  తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates