IPL మ్యాచ్-2 : పంజాబ్ టార్గెట్-167

IPL DELHIఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) మొహలీ వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో .. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్ గౌతమ్ గంబీర్ (55) పరుగులతో సత్తా చాటాడు. మిగతా ప్లేయర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో
ముజీబ్ (2), మోహిత్ శర్మ(2), అక్షర్ పటేల్(1), అశ్విన్(1) వికెట్లు దక్కాయి.

Posted in Uncategorized

Latest Updates