IPL-11 విజేత చెన్నై : ఫైనల్లో హైదరాబాద్ పై గ్రాండ్ విక్టరీ

finalIPL సీజన్ -11లో విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం (మే-27) ముంబైలోని వాంఖడే వేదికగా హైదరాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సాధించింది చెన్నై. 18.3 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో 181 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ (117 నాటౌట్)సెంచరీతో చెలరేగి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ బౌలర్లలో బ్రాత్ వైట్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates