IPL-2018 : ఢిల్లీ టార్గెట్ 195

DELIPL లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో ఈ రోజు(ఏప్రిల్-14) ముంబై ఇండియన్స్‌- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. 195 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్స్ సూర్యకుమార్ యాదవ్ 53, లెవీస్ 48, కిషన్ లు 44 పరుగులు చేశారు. ఢిల్లీ జట్టు బౌలర్లు బౌల్ట్, కిరిస్టెన్, టివైటాలు రెండు చొప్పున, మహ్మద్ షమీ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates