IPL-2018 ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

tossముంబై వాంఖడే స్టేడియం వేదికగా IPL-2018 ఫస్ట్ మ్యాచ్ మొదలైంది. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. గ్రౌండ్ ఫైట్ కు ఇరు జట్లు సిద్దమయ్యాయి. కొద్ది సేపటి క్రితం జరిగిన IPL ప్రారంభవేడుకలు అందరినీ అలరించాయి. సీనీ నటులు ప్రభుదేవా, హృతిక్ రోషణ్, వరుణ్ ధావణ్, తమన్నా, జాక్వలిస్ ఫెర్నాండెజ్ లు తమ స్టెప్పులతో అభిమానులను అలరించారు.

 

Posted in Uncategorized

Latest Updates