SRH vs KKR: హైదరాబాద్ టార్గెట్-164

అబుదాబి: ఐపీఎల్ -13లో భాగంగా ఆదివారం హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. కోల్ కతాకు మంచి ప్రారంభం దక్కినా.. తర్వాత వరుస వికెట్లతో తడబడ్డది. ఆల్ రౌండర్ రస్సెల్(9) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో దినేష్ కార్తీక్(29), మోర్గాన్ (34)చెలరేగి ఆడటంతో కోల్ కతా ఛాలెంజింగ్ స్కోర్ చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(2), విజయ్ శంకర్(1), రషీద్ ఖాన్(1), బాసిల్ థంపీ(1)  వికెట్లు తీశారు.

 

Latest Updates