IPL: RCB తో మ్యాచ్.. కోల్ కతా ఫీల్డింగ్

కోల్ కతా : IPL సీజన్ -12లో భాగంగా శుక్రవారం  ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతాతో జరగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది KKR. కెప్టెన్ ధినేష్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. RCBలో ఈ మ్యాచ్ కు 360 డీగ్రీస్ బ్రాండ్ ఏబీ డివిలియర్స్ దూరంకాగా..ఆల్ రౌండర్ డాలేస్టేయిన్ వచ్చాడు.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి

Latest Updates