కొండాపూర్ కొత్త ఫ్లై ఓవర్ దగ్గర తప్పిన ప్రమాదం

కొండాపూర్  కొత్త ఫ్లై ఓవర్ దగ్గర తప్పిన ప్రమాదం

హైదరాబాద్ కొండాపూర్ లో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ దగ్గర ప్రమాదం తప్పింది. కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఫ్లై ఓవర్ పై నుంచి పెద్ద ఇనుప రాడ్ కారుపై పడింది. అయితే కారు నడుపుతున్న సత్య ప్రవీణ్ అలర్ట్ గా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ముందు భాగం దెబ్బతిన్నది. జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు సత్యప్రవీణ్.