టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో ఐటీ దాడులు

కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు కొడుకు సందీప్ రావు ప్రణీత్ హోమ్స్ లో డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రణీత్ హోమ్స్  సంస్థతో పాటు, ఎండీ నరేందర్, మరో ఐదు మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి..

 

Latest Updates