ITBPలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌(ITBP)లో పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌

 మొత్తం పోస్టుల సంఖ్య : 73

పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్

 జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు : 23 అక్టోబర్ 2018 నాటికి 20 నుంచి 25 ఏళ్లు

 వేతనం: నెలకు రూ. 25,500-81000/-

అప్లికేషన్ ఫీజు:

జనరల్ /OBC అభ్యర్థులకు: రూ.100

SC/ST/దివ్యాంగుల భ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు

 ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక పరీక్ష

దరఖాస్తులకు చివరితేదీ : 23 అక్టోబర్ 2018

వెబ్ సైట్: https://goo.gl/M6YS7y

Posted in Uncategorized

Latest Updates