ITC ఏర్పాటుతో 2 వేల మందికి ఉపాధి : కేటీఆర్

ITCఐటీసీ కోహినూర్ హోటల్ ను సోమవారం (జూలై-2) హైదరాబాద్.. హైటెక్ సిటీ దగ్గర ప్రారంభించారు మంత్రి కేటీఆర్. వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఐటీసీ… నగరంలో భారీ ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. నాలుగేళ్లలో అనేక రంగాల్లో ఐటీసీ పెట్టుబడులు పెట్టిందన్నారు. ఆతిథ్య రంగంలో 2 వేల మందికి భవిష్యత్ లో ఉపాధి మార్గాలు ఐటీసీ కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐటీసీ పనిచేయటం సంతోషకరమన్నారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates