అప్పటి వరకు ఆగలేకపోతున్న: రష్మిక

రష్మిక మందన్న మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీలో నటిస్తుంది. లెటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్  షెడ్యూల్ ను కంప్లీట్  చేసుకుందంట రష్మిక. ఈ విషయాన్ని తన  ట్విట్టర్లో చెప్పింది. ‘సెట్ లో ఎన్నో నవ్వులు, ఉల్లాసమైన క్షణాలు మిస్ అవ్వాలని లేదు. మళ్లీ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటానా? అప్పటి వరకు ఆగలేకపోతున్న’ అని ట్వీట్ చేసింది రష్మిక.